మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gayatri Kavacham 2 – శ్రీ గాయత్రీ కవచం – 2
అస్య శ్రీగాయత్రీ కవచస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః గాయత్రీ దేవతా భూః బీజం భువః శక్తిః స్వః కీలకం శ్రీగాయత్రీ ప్రీత్యర్థే జపే వినియోగః |
ధ్యానం –
పంచవక్త్రాం దశభుజాం సూర్యకోటిసమప్రభామ్ |
సావిత్రీ బ్రహ్మవరదాం చంద్రకోటిసుశీతలామ్ || 1 ||
త్రినేత్రాం సితవక్త్రాం చ ముక్తాహారవిరాజితామ్ |
వరాఽభయాంకుశకశాం హేమపాత్రాక్షమాలికామ్ || 2 ||
శంఖచక్రాబ్జయుగళం కరాభ్యాం దధతీ పరామ్ |
సితపంకజసంస్థా చ హంసారూఢాం సుఖస్మితామ్ || 3 ||
ధ్యాత్వైవం మానసాంభోజే గాయత్రీకవచం జపేత్ || 4 ||
బ్రహ్మోవాచ |
విశ్వామిత్ర మహాప్రాజ్ఞ గాయత్రీకవచం శృణు |
యస్య విజ్ఞానమాత్రేణ త్రైలోక్యం వశయేత్ క్షణాత్ || 5 ||
సావిత్రీ మే శిరః పాతు శిఖాయామమృతేశ్వరీ |
లలాటం బ్రహ్మదైవత్యా భ్రువౌ మే పాతు వైష్ణవీ || 6 ||
కర్ణౌ మే పాతు రుద్రాణీ సూర్యా సావిత్రికాఽంబికే |
గాయత్రీ వదనం పాతు శారదా దశనచ్ఛదౌ || 7 ||
ద్విజాన్ యజ్ఞప్రియా పాతు రసనాయాం సరస్వతీ |
సాంఖ్యాయనీ నాసికా మే కపోలం చంద్రహాసినీ || 8 ||
చిబుకం వేదగర్భా చ కంఠం పాత్వఘనాశినీ |
స్తనౌ మే పాతు ఇంద్రాణీ హృదయం బ్రహ్మవాదినీ || 9 ||
ఉదరం విశ్వభోక్త్రీ చ నాభిం పాతు సురప్రియా |
జఘనం నారసింహీ చ పృష్ఠం బ్రహ్మాండధారిణీ || 10 ||
పార్శ్వౌ మే పాతు పద్మాక్షీ గుహ్యం మే గోత్రికాఽవతు |
ఊర్వోరోంకారరూపా చ జాన్వోః సంధ్యాత్మికాఽవతు || 11 ||
జంఘయోః పాతు చాఽక్షోభ్యా గుల్ఫయోర్బ్రహ్మశీర్షకా |
సూర్యా పదద్వయం పాతు చంద్రా పాదాంగుళీషు చ || 12 ||
సర్వాంగం వేదమాతా చ పాతు మే సర్వదాఽనఘా |
ఇత్యేతత్ కవచం బ్రహ్మన్ గాయత్ర్యాః సర్వపావనమ్ || 13 ||
పుణ్యం పవిత్రం పాపఘ్నం సర్వరోగనివారణమ్ |
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ సర్వాన్ కామానవాప్నుయాత్ || 14 ||
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స భవేద్వేదవిత్తమః |
సర్వయజ్ఞఫలం పుణ్యం బ్రహ్మాంతే సమవాప్నుయాత్ || 15 ||
ఇతి శ్రీవిశ్వామిత్రసంహితోక్తం శ్రీ గాయత్రీ కవచమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.